Powered By Blogger

Pages

Tuesday 24 December 2013

నిన్ను తలచి మైమరచా... చిత్రమే అది చిత్రమే..!!!!
నన్ను తలచి నవ్వుకున్నా...చిత్రమే అది చిత్రమే..!!!!      
ఆ నింగి ఎన్నటికి ఈ భువి చేరదనీ..
నాడు తెలియదులే... ఈనాడు....!!!!????  
ఒక మాట ఎదుటివారిని అనేముందు
2 నిమిషాలు దాని కారణం గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి..
మీరు అనేది ఒక్కమాటే కావొచ్చు కానీ,
దాని అర్ధాలు చాలానే వుంటాయిగా..మరి.  
కళ్ళల్లోనే ఉన్నావు అంటే....కనులు మూస్తే కనిపించను అంటావా..?    
మనసులో ఉన్నావు అంటే...బయటికి పిలువు అడిగి చెప్తాను అంటావా...?
ప్రాణమే నీవు అంటే....శ్వాసను ఆపి చూడు..అని చెప్తావా..?
నీ కోసం ఆపుతాను శ్వాసని..కానీ, జాగ్రత్త సుమా, ప్రాణం నాదే అయినా, అందులో ఉన్నది నువ్వు నీకు కష్టం కలిగితే తట్టుకోలేను మరి!!

Wednesday 18 December 2013

ఒకమాట మౌనంగా మారి రక్త సంబంధాలనే తెంచేయమని తెగించి చెప్తుంటే....
మరోమాట పలకరింపుగా మారి కొత్త బంధాలను కలుపుతుంది..... ఏమిటో...హత - విధి.         

Tuesday 17 December 2013

నాలోని ఆవేశానికి ,ఆద్రతకు 
మూలం నీవే 
నాలోని సంతోషానికి ,దుఖానికి
కేంద్రబిందువు నీవే 
నన్ను మరచావని నాతో స్నేహం 
నీకయిష్టమని తలచి 
కుంగిపోయాను
అందుకే
నీ హృదయమనే ఆలయం ఎదుట
గడ్డిపువ్వునై
విరిసినా
ఆదరిస్తావనే అనుకొన్న
కానీ
ఊహించలేదు సుమా
నీ గుండెల్లో ....

Monday 9 December 2013

***శ్రుతి మించిన మౌనం***


చూడు నా కళ్ళల్లో ...
కనిపించటం లేదా..? "ప్రేమ"
ఎలా తెలపను....మరి....
కన్నీటి బిందువు మాత్రమే సాక్ష్యంగా నిలిచింది..
ఏం చేయను..మనసా.? @ మేఘన  

Thursday 9 May 2013

Amma Nannu Kshaminchu ............Ee Janmakika ....................

Gatam gotulu tavvutunte manasu mukkalavutundi,
talli manasaku ee prapanchamlo evaru viluva kattaleramma,
kani, nuvvu talli pala runame teercheyamante...............
na chivari oopiri ni paadala chenta pettadam tappa..vere daari naku ledu.

Manishiga bratakatame na tappaite.........nannu mannichu.
Mounam darinchinanduuku nannu sashinchu.....................
Gatinchina gnapakalaku nedu rujuvu kavalante..........
Savvadi lekunda ralipotunna kannitini adugu cheptundi......

maatale rani na manasu mooga baadani adugu...........
nee kuturiga.......nenu ..unnanani.................
po po pommani nannu veliveste ............
pranam niluvanantundamma.........padam kadalanantundamma.
...................................@Megha.......