ఒకమాట మౌనంగా మారి రక్త సంబంధాలనే తెంచేయమని తెగించి చెప్తుంటే....
మరోమాట పలకరింపుగా మారి కొత్త బంధాలను కలుపుతుంది..... ఏమిటో...హత - విధి.
Tuesday, 17 December 2013
నాలోని ఆవేశానికి ,ఆద్రతకు మూలం నీవే నాలోని సంతోషానికి ,దుఖానికి కేంద్రబిందువు నీవే నన్ను మరచావని నాతో స్నేహం నీకయిష్టమని తలచి కుంగిపోయాను అందుకే నీ హృదయమనే ఆలయం ఎదుట గడ్డిపువ్వునై విరిసినా ఆదరిస్తావనే అనుకొన్న కానీ ఊహించలేదు సుమా నీ గుండెల్లో ....