Powered By Blogger

Pages

Tuesday, 24 December 2013

కళ్ళల్లోనే ఉన్నావు అంటే....కనులు మూస్తే కనిపించను అంటావా..?    
మనసులో ఉన్నావు అంటే...బయటికి పిలువు అడిగి చెప్తాను అంటావా...?
ప్రాణమే నీవు అంటే....శ్వాసను ఆపి చూడు..అని చెప్తావా..?
నీ కోసం ఆపుతాను శ్వాసని..కానీ, జాగ్రత్త సుమా, ప్రాణం నాదే అయినా, అందులో ఉన్నది నువ్వు నీకు కష్టం కలిగితే తట్టుకోలేను మరి!!

No comments:

Post a Comment