స్వాతిముత్యము
మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు
Thursday, 16 January 2014
Monday, 13 January 2014
కోటి కోట్లు సంపాదించే కోటీశ్వరుడైనా....
ఆకలేస్తే నోట్ల కట్టలు తినలేడుగా...??!! @ మేఘన
ఆకలేస్తే నోట్ల కట్టలు తినలేడుగా...??!! @ మేఘన
Saturday, 4 January 2014
దేహంలోని జీవం బదులు,
కోవెలలోని దైవం బదులు... అన్ని నీ మయమే.
ఊపిరిలోని గాలికి బదులు,
హృదయంలోని లయలకి బదులు అంతా నీ ప్రేమే.. @ మేఘ
కోవెలలోని దైవం బదులు... అన్ని నీ మయమే.
ఊపిరిలోని గాలికి బదులు,
హృదయంలోని లయలకి బదులు అంతా నీ ప్రేమే.. @ మేఘ
గాలిని వలలో బందిస్తావా...?
ప్రేమని మదిలో మూసెస్తావా....?
అయ్యెపనియెనా...? @ మేఘ.
ప్రేమని మదిలో మూసెస్తావా....?
అయ్యెపనియెనా...? @ మేఘ.
ప్రేమ ఒక పిచ్చిది...
ప్రాణం ఇచ్చేంత మంచిది..@ మేఘ.
ప్రాణం ఇచ్చేంత మంచిది..@ మేఘ.
Subscribe to:
Comments (Atom)



